ENTERTAINMENT

అందానికి మరో పేరు నజ్రియా నజీమ్

Indira Priyadarsini

OCT 27 , 2022

2006లో బాలనటిగా “పలుంకు “ అనే మలయాళ చిత్రంలో నజ్రియా నజీమ్ నటించారు. 2013లో విడుదలైన మలయాళ చిత్రం  “మాడ్ డాడ్ “ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు

Image: Nazriya Nazim Instagram

Image: Nazriya Nazim Instagram

నజ్రియా నజీమ్ మలయాళం చిత్రాలతో పాటు పలు తమిళ సినిమాలలో కూడా  నటించారు. ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు

Image: Nazriya Nazim Instagram

2014 ఆగస్టులో మలయాళం నటుడు “ఫహద్ ఫాసిల్‌“ను నజ్రిమా  పెళ్లి చేసుకున్నారు. బెంగళూర్ డేస్ అనే చిత్రంలో నటించే సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు

Image: Nazriya Nazim Instagram

“అంటే సుందరానికీ సినిమాతో హీరోయిన్ నజ్రియా నజీమ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here