ENTERTAINMENT

అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 09 , 2022

ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్న తెలుగు స్టార్ నటీమణుల్లో అనసూయ భరద్వాజ్ ఒకరు. ఆమె 2008లో హైదరాబాద్ లోని భద్రుక కాలేజీ నుంచి ఎంబీఏ పట్టాను పుచ్చుకున్నారు

Image: Anasuya Bharadwaj Instagram

ఎంబీఏ తర్వాత ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ గా అనసూయ పని చేశారు

Image: Anasuya Bharadwaj Instagram

సినీ రంగం నుంచి పలు అవకాశాలు వచ్చినా కాదని.. సాక్షి టీవీ యాంకర్ గా చేరారు అనసూయ

Image: Anasuya Bharadwaj Instagram

ఇంటర్ సెకండియర్ ఎన్ సీసీ క్యాంపస్ లో పరిచయమైన సుశాంత్ భరద్వాజ్ అనే వ్యక్తిని అనసూయ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్లు ప్రేమాయణం నడిపిన తర్వాత పెద్దల అంగీకారంతో 2010లో ఈ జంట ఒక్కటయ్యారు

Image: Anasuya Bharadwaj Instagram

‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’ సినిమాలతో పేరు తెచ్చుకున్న అనసూయ.. ‘రంగస్థలం’, ‘పుష్ప’ చిత్రాలతో ఫుల్ క్రేజ్ సంపాదించారు. ఇప్పుడామె ‘పుష్ప 2’లో యాక్ట్ చేస్తున్నారు

Image: Anasuya Bharadwaj Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here