ENTERTAINMENT

అనన్య పాండే లేటెస్ట్ స్టిల్స్

Sunil Kumar

DEC 08 , 2022

బాలీవుడ్ భామ అనన్య పాండే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది

Image : Ananya Pandey Instagram

పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ ద్వారాఅనన్య బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది

Image : Ananya Pandey Instagram

సోషల్ మీడియాలో తాజాగా తన హాట్ ఫొటోస్ కొన్ని షేర్ చేసింది అనన్యపాండే. అందులో ఆమె అందాలు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు

Image : Ananya Pandey Instagram

‘లైగర్’ సినిమాతో టాలీవుడ్ లో అనన్య పేరు మారుమోగింది. దీంతో తెలుగు తెరపైఆమెకు వరుసగా ఎన్నో సినిమా ఆఫర్స్ వస్తాయని అంతా భావించారు

Image : Ananya Pandey Instagram

కెరీర్ సంగతి ఎలా ఉన్నా తన అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాలోయాక్టివ్‌గా ఉంటోంది అనన్య

Image : Ananya Pandey Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here