ENTERTAINMENT

అక్షర హాసన్ లేటెస్ట్ స్టిల్స్

Sunil Kumar

DEC 13 , 2022

అక్షర హాసన్ లోకనాయకుడు కమల్ హాసన్, అతని మొదటి భార్య సారికల రెండో కుమార్తె. ప్రముఖ నటి శృతిహాసన్ చెల్లెలు

Image: Akshara Haasan Instagram

ముంబయిలో నిర్మించిన ఎన్నో యాడ్ ఫిలింలకు రాంమూర్తి, ఉజెర్ ఖాన్, ఇ.నివాస్, రుచి నరైన్ వంటి దర్శకుల వద్ద సహాయ దర్శకురాలిగా పనిచేసింది

Image: Akshara Haasan Instagram

అక్షర హాసన్ సహాయ దర్శకురాలిగా పని చేసేటప్పుడు ఎన్నో సినిమాల్లో కథానాయికగా అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేదు

Image: Akshara Haasan Instagram

హీరో ధనుష్ సరసన ‘షమితాబ్’ సినిమాలో కథానాయికగా ఆమె తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో అమితాబ్బ బచ్చన్ కూడా నటించాడు

Image: Akshara Haasan Instagram

తమిళంలో అజిత్‌ కథానాయకుడుగా నటించిన వివేకం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది అక్షర హాసన్

Image: Akshara Haasan Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here