ENTERTAINMENT

ఐశ్వర్య లక్ష్మి లేటెస్ట్ స్టిల్స్

Sunil Kumar

DEC 13 , 2022

ఐశ్వర్య లక్ష్మి 2014లో మోడల్ గా కెరీర్ ప్రారంభించి 2017లో మలయాళ సినిమా ‘జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్’ద్వారా సినీరంగంలోకి వచ్చింది

Image: Aishwarya Lekshmi Instagram

ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన పీరియాడికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’లో నటించి పాన్ ఇండియాస్థాయిలో గుర్తింపుని తెచ్చుకుంది

Image: Aishwarya Lekshmi Instagram

ఎర్నాకుళంలోని శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్ఎన్ఐఎంఎస్) నుండి ఐశ్వర్య ఎంబీబీఎస్డిగ్రీని 2016లో పూర్తి చేసింది

Image: Aishwarya Lekshmi Instagram

ఐశ్వర్య తన తొలి చిత్రానికి మొదటి ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది

Image: Aishwarya Lekshmi Instagram

ఐశ్వర్య లక్ష్మి నటించిన తాజా చిత్రం ‘మట్టి కుస్తీ’ ఇటీవల విడుదలయి థియేటర్ల వద్ద సందడి చేస్తోంది

Image: Aishwarya Lekshmi Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here