ENTERTAINMENT

కళ్ళతోనే హావభావాలు పలికించే  ఐశ్వర్య లక్ష్మి

Indira Priyadarsini

OCT 28 , 2022

2017లో విడుదలైన “నత్తిల్ ఒరిదవేల్“  మలయాళ చిత్రం ద్వారా ఐశ్వర్య  హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యారు

Image: Aishwarya Lakshmi Instagram

Image: Aishwarya Lakshmi Instagram

సత్యదేవ్ హీరోగా నటించిన “గాడ్సే“ సినిమాతో ఐశ్వర్య లక్ష్మి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు

Image: Aishwarya Lakshmi Instagram

ఐశ్వర్య లక్ష్మి మలయాళం, తమిళ్, తెలుగు భాషల్లో నటించారు. గార్గి, పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రాలలో ప్రత్యేక పాత్రలలో నటించారు

Image: Aishwarya Lakshmi Instagram

నటిగానే కాకుండా నిర్మాతగా కూడా ఐశ్వర్య లక్ష్మి సినిమాలు నిర్మిస్తున్నారు. గార్గి చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించారు

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here