ENTERTAINMENT

సోగ కళ్ళ సుందరి సాక్షి వైద్య

Pinkvilla Telugu

NOV 30 , 2022

Image: Sakshi Vaidya Instagram 

సాక్షి వైద్య ప్రస్తుతం అఖిల్‌కు జంటగా ఏజెంట్ చిత్రంలో నటిస్తున్నారు

Image: Sakshi Vaidya Instagram 

సాక్షి వైద్య ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలలో కూడా తన లక్ పరీక్షించుకుంటున్నారు

సాక్షి వైద్య మహారాష్ట్రలో పుట్టి పెరిగిన సినీ కథానాయిక

Image: Sakshi Vaidya Instagram 

సాక్షి వైద్యకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది

Image: Sakshi Vaidya Instagram 

ఏజెంట్ సినిమాకు సైన్ చేశాక, సాక్షి వైద్యకు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వస్తున్నాయి

Image: Sakshi Vaidya Instagram 

సాక్షి వైద్యకు సామాజిక మాధ్యమాలలో చాలామంది అభిమానులు ఉన్నారు

Image: Sakshi Vaidya Instagram 

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here