ENTERTAINMENT

Nidhan Singh

అడివి శేష్ లేటెస్ట్ స్టిల్స్

DEC 20 , 2022

సినిమాల మీద ఇష్టంతో అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన అడివి శేష్.. ‘కర్మ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు

Image: Adivi Sesh Instagram

‘పంజా’ సినిమా అడివి శేష్ కు మంచి గుర్తింపును ఇచ్చింది. ఇందులో శేష్ నటనకు రాజమౌళి ఇంప్రెస్ అయ్యి.. ‘బాహుబలి’లో యాక్ట్ చేసే ఆఫర్ ఇచ్చారు

Image: Adivi Sesh Instagram

రాజమౌళికి తాను ఏకలవ్య శిష్యుడ్ని అని శేష్ చెబుతూ ఉంటారు. ‘బాహుబలి’ షూట్ టైమ్ లో జక్కన్న పనితీరును గమనించడం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ఆయన అంటుంటారు

Image: Adivi Sesh Instagram

సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా తాను సిద్ధమని.. ఒక చిత్రాన్ని ఒప్పుకుంటే అది పూర్తయ్యే వరకు అలసిపోకుండా పని చేయడం ఇష్టమని అడివి శేష్ పలుమార్లు చెప్పారు

Image: Adivi Sesh Instagram

‘హిట్ 2’తో రీసెంట్ గా మరో హిట్ అందుకున్న శేష్.. తదుపరి ‘గూఢచారి’ సీక్వెల్ తోపాటు అన్నపూర్ణ ప్రొడక్షన్స్ లోనూ ఓ చిత్రంలో నటించనున్నారని సమాచారం

Image: Adivi Sesh Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here