ENTERTAINMENT
అపురూప నటనకు చిరునామా నిత్యా మేనన్
Indira Priyadarsini
OCT 28 , 2022
నిత్యా మేనన్ 1988 ఏప్రిల్ 8 తేదీన జన్మించారు. ఈమె బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించారు
Image: Nithya Menen Instagram
Image: Nithya Menen Instagram
హీరో నానికి జోడిగా “అలా మొదలైంది“ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు
Image: Nithya Menen Instagram
మొదటి సినిమా “అలా మొదలైంది“తోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు నిత్యా మేనన్
Image: Nithya Menen Instagram
తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్నారు నిత్యా మేనన్. మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు నంది బహుమతులను కూడా నిత్యా మేనన్ అందుకున్నారు
THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas
Click Here