ENTERTAINMENT

బోల్డ్ గర్ల్ అరియనా గ్లోరీ

 Babu Koilada

NOV 01 , 2022

స్టూడియో వన్, సన్ నెట్‌వర్క్, ఈటివి, జెమిని టివి లాంటి ఛానళ్లలో తొలుత యాంకర్‌గా రాణించిన అరియానాకి, ఓ యూట్యూబ్ ఛానల్‌లో ఆర్జీవితో చేసిన ఇంటర్వ్యూ చాలా పేరు తీసుకొచ్చింది

Image: Ariyana Glory Instagram

Image: Ariyana Glory Instagram

2017 లో "కిరాక్ కామెడీ" షో ద్వారా పాపులర్ అయిన అరియానా, ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్‌లలో కూడా నటించడం విశేషం

Image: Ariyana Glory Instagram

"నా బాయ్ ఫ్రెంగ్ చాలా మంచోడు" అనే షార్ట్ ఫిల్మ్ అరియానా గ్లోరికి ఎంతో పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత టిక్ టాక్ వీడియోల ద్వారా కూడా ఈమె చాలా ఫేమస్ అవ్వడం గమనార్హం

బిగ్ బాస్ తెలుగు షోలో అవినాష్, అరియానాల స్నేహం వల్ల ఆ జంట "అవియానా"గా పాపులర్ అయ్యింది. అలాగే నటుడు సొహైల్‌తో ఆమె బాండింగ్ వల్ల ఆ జంట "సోహెయానా"గా పాపులరైంది

Image: Ariyana Glory Instagram

బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక, అరియానా చేసిన ఓ జిమ్ వీడియోకి చాలా పాపులారిటీ వచ్చింది. ఆ వీడియోకి ఆర్జీవి దర్శకుడు

Image: Ariyana Glory Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here