ENTERTAINMENT

చిన్నతెర సౌందర్యలహరి.. సునంద మాల

Pinkvilla Telugu

NOV 04 , 2022

విశాఖపట్నంలో పుట్టి పెరిగిన సునందమాల, తన గ్రాడ్యుయేషన్‌ను ఎంవీఆర్ విద్యా సంస్థ నుండి పూర్తి చేశారు

Image: Sunandha Mala Instagram

Image: Sunandha Mala Instagram

"నీలాంబరి" పాత్ర ద్వారా సుపరిచితురాలైన సునంద మాల, గతంలో "ఛాలెంజ్" డ్యాన్స్ షోలో కంటెస్టంట్‌గా కూడా పాల్గొన్నారు

Image: Sunandha Mala Instagram

2020 లో విడుదలైన "హిట్లర్ గారి పెళ్ళాం" సీరియల్‌లో సునందమాల నటనకు మంచి పేరొచ్చింది

సునందమాలకు ఇన్‌స్టాగ్రాంలో లక్షమందికి పైగానే ఫాలోవర్లు ఉన్నారు. ఈమె పలు కమర్షియల్స్‌కు యాడ్స్ కూడా చేశారు

Image: Sunandha Mala Instagram

టెలివిజన్ సీరియల్స్ ద్వారా అనతికాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న కథానాయిక సునందమాల

Image: Sunandha Mala Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here