ENTERTAINMENT

పాలక్కడ్ భామ ప్రియమణి

 Babu Koilada

NOV 01 , 2022

యోన్ టీవీ, 99 టీవీ, టీ న్యూస్ మొదలైన ఛానల్స్‌లో న్యూస్ ప్రెజెంటర్‌గా, యాంకర్‌గా కూడా సిరి హనుమంత్ పనిచేశారు

Image: Siri Hanumanth Instagram

Image: Siri Hanumanth Instagram

ఎవరే నువ్వు మోహిని, సావిత్రి గారి అబ్బాయి, అగ్ని సాక్షి లాంటి సీరియల్స్ సిరికి మంచి పేరు తీసుకొచ్చాయి

Image: Siri Hanumanth Instagram

ఇద్దరి లోకం ఒక్కటే, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాలలో కూడా సిరి హనుమంత్ నటించడం విశేషం

మరపురాని కథ, లవ్ అండ్ నైట్, లాక్డౌన్ లవ్, మేడమ్ సర్ మేడమ్ అంతే, రామ్ లీలా లాంటి వెబ్ సిరీస్‌లలో కూడా తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు సిరి

Image: Siri Hanumanth Instagram

"హే సిరి" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలా పాపులారిటిని సంపాదించుకున్నారు సిరి. అలాగే బిగ్ బాస్ తెలుగు గత సీజన్‌లో కంటెస్టంట్‌గా కూడా పాల్గొన్నారు సిరి

Image: Siri Hanumanth Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here