ENTERTAINMENT

క్రేజీ కథానాయిక శ్రేయా ధ‌న్వంత‌రి 

Nidhan Singh

OCT 08, 2022

ఫ్యామిలీ మ్యాన్‌తో పెరిగిన‌ క్రేజ్

న‌ట‌న‌తోపాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అనుభ‌వం కూడా శ్రేయా ధ‌న్వంత‌రి సొంతం. 2019లో ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌లో జోయా పాత్ర‌లో ఆమె యాక్టింగ్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది.

Image: Shreya Dhanwanthary Instagram

Image: Shreya Dhanwanthary Instagram

ఫెమినా మిస్ ఇండియాలో సెకండ్ ప్లేస్

ఇంజినీరింగ్ చదువుకుంటున్న స‌మ‌యంలోనే ఫెమీనా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీల్లో శ్రేయా ధ‌న్వంత‌రి పాల్గొనడం విశేషం. ఈ కాంపిటీష‌న్‌లో ఆమె రెండో స్థానంలో నిలిచింది

Image: Shreya Dhanwanthary Instagram

ఇమ్రాన్ హష్మీ ప‌క్క‌న న‌టించే ఛాన్స్

మిస్ ఇండియా పోటీల త‌ర్వాత తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో 'స్నేహ‌గీతం' చిత్రంతో శ్రేయా ధ‌న్వంత‌రి ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హ‌ష్మీ స‌ర‌స‌న 'వై చీట్ ఇండియా' అనే మూవీతో హిందీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది.

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here