ENTERTAINMENT

పాలక్కడ్ భామ ప్రియమణి

Indira Priyadarsini

OCT 26 , 2022

2003వ సంవత్సరంలో తెలుగులో రిలీజ్ అయిన “ఎవరే అతగాడు సినిమాతో ప్రియమణి కథానాయికగా పరిచయం అయ్యారు

Image: Priyamani Instagram 

Image: Priyamani Instagram

 'పెళ్ళైనకొత్తలో..' సినిమాలో జగపతిబాబు సరసన నటించి.. టాలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్‌గా ప్రియమణి పేరు తెచ్చుకున్నారు

Image: Priyamani Instagram

'యమదొంగ'లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా మారారు ప్రియమణి.  ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, రాజ్, రక్తచరిత్ర. నారప్ప, విరాటపర్వం సినిమాలలో ప్రియమణి నటించారు

ప్రియమణి తెలుగు సినిమాలతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటిస్తున్నారు. అంతేకాదు టీవీ షోలలో కూడా ప్రియమణి కనిపిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు

Image: Priyamani Instagram 

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here