Shimmery saree
ఈ చిత్రంలో సమంత అక్కినేని బంగారు రంగు చీరతో పాటు పూల డిజైన్ కలిగిన హాఫ్ స్లీవ్ బ్లౌజ్‌తో కెమెరాకు ఫోజ్ ఇచ్చింది.
Photo Credit :
PINK VILLA
Silk saree
సమంత తెల్లటి పట్టు చీరతో పాటు స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించడమే కాకుండా, మరోవైపు మల్టీకలర్ పూల డిజైన్‌తో రాయల్‌గా అప్సరసలా కనిపిస్తోంది కదూ.
Photo Credit :
PINKVILLA
Printed saree
సమంత స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో పాటు గోల్డ్ ప్రింట్‌తో కూడిన నీలిరంగు చీరను ధరిస్తూ, స్టైల్ దివాగా అందరినీ సమ్మోహితులన్ని చేస్తోంది కదూ.
Photo Credit :
PINKVILLA
Heavy saree
బ్లష్ పింక్ చీరతో పాటు ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ ధరించడమే కాకుండా, తన దుస్తుల కోసం భారీ వెండి ఎంబ్రాయిడరీని సమంత డిజైనర్ వాడడం సూపర్బ్ అనే చెప్పాలి.
Photo Credit :
PINKVILLA
Follow Us