వృద్ధాశ్రమంలో ఉపాసన (Ram Charan Wife Upasana)
మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన ఏం చేసినా సెన్సేషనే అవుతుంది. టాలీవుడ్లో ఒక స్టార్ హీరో భార్యగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఉపాసన. మెగా కోడలిగా సమాజంలో జరిగే ఇష్యూస్ పై తనదైన శైలిలో స్పందిస్తూ ఆమె చురుకుగా ఉంటుంది. తనకు సంబంధించిన ఏదైనా ముఖ్య విషయం ఉంటే అందరితో పంచుకుంటూ ఉంటుంది.
Photo Credit :
PINKVILLA
వృద్ధాశ్రమంలో ఉపాసన (Ram Charan Wife Upasana)
ఇక,, కేవలం మెగా కోడలిగానే కాకుండా.. ఆమె అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు సైతం నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటుంది. అంతేకాదు... తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటుంది.
Photo Credit :
PINKVILLA
వృద్ధాశ్రమంలో ఉపాసన (Ram Charan Wife Upasana)
ఉపాసన భారతదేశంలోని బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ ద్వారా 150కి పైగా వృద్ధాశ్రమాలకు మద్దతునిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఓ వృద్ధాశ్రమంలో దిగిన ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను మీరూ చూసేయండి.
Photo Credit :
PINKVILLA
Follow Us