తొలి చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా..
మహేష్ బాబు 1979 లో "నీడ" అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు బాలనటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన అనేక సినిమాలలో నటించారు. బాల నటుడిగా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు మహేష్ బాబు (Mahesh Babu)
Photo Credit :
Instagram
ముచ్చట.. మురిపెం
Mahesh Babu : మహేష్ బాబు చిన్నప్పటి చిత్రాలు అన్ని కూడా చాలా ముచ్చటగా, మురిపెంగా ఉంటాయి. పాల బుగ్గల పసివాడిగా ఆనాడు తల్లిదండ్రుల చాటు బిడ్డగా పెరిగిన మహేష్, తన బాల్యంలో నటన పట్ల అమితమైన ఆసక్తిని ఏర్పరచుకున్నాడు.
Photo Credit :
Instagram
తండ్రితో కలిసి నటించిన సూపర్ స్టార్
Mahesh Babu : మహేష్ బాబు తన తండ్రితో కలిసి "కొడుకు దిద్దిన కాపురం" , "ముగ్గురు కొడుకులు", "శంఖారావం", "గూడాఛారి 117" లాంటి చిత్రాలలో నటించాడు.
Photo Credit :
Instagram
అన్నతో కలిసి నటిస్తూ..
Mahesh Babu : మహేష్ బాబు తన అన్న రమేష్ బాబుతో కలిసి "బజారు రౌడీ" చిత్రంలో నటించాడు.
Photo Credit :
Instagram
తండ్రి ప్రభావంతో సినిమాల్లోకి..
Mahesh Babu : మహేష్ బాబుపై తన తండ్రి ప్రభావం ఎంతో ఉంది. ఆయనతో కలిసి రెగ్యులర్గా షూటింగ్కు వచ్చే మహేష్, ఓ రోజు నటుడవ్వాలనే తన కోరికను తండ్రి ముందు బహిర్గతం చేశాడు. ఆ తర్వాత బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, 1999 లో "రాజకుమారుడు" సినిమాతో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచమమయ్యాడు.
Photo Credit :
Instagram
Follow Us