జిమ్ లో వర్కౌట్లు చేసి బయటకు వస్తున్న రాశీ ఖన్నా (Raashi Khanna)
టాలీవుడ్ లో హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) గురించి తెలియని వారుండరు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ చిత్రం తో తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరయింది.
Photo Credit :
pinkvilla
జిమ్ లో వర్కౌట్లు చేసి బయటకు వస్తున్న రాశీ ఖన్నా (Raashi Khanna)
రాశీ ఖన్నా (Raashi Khanna).. ఆ తర్వాత తెలుగులో జోరు, సుప్రీమ్, బెంగాల్ టైగర్, హైపర్, తొలి ప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాల్లో నటించింది. తాజాగా రాశీ ఖన్నా తెలుగులో 'థాంక్యూ', 'పక్కా కమర్షియల్' సినిమాలతో అలరించారు.
Photo Credit :
pinkvilla
జిమ్ లో వర్కౌట్లు చేసి బయటకు వస్తున్న రాశీ ఖన్నా (Raashi Khanna)
రాశీ ఖన్నా (Raashi Khanna).. ఇలాగే ఇంకా కొన్నేళ్ల పాటు సినీ రంగంలో నిలదొక్కుకోవాలంటే బాడీని ఫిట్ గా ఉంచుకోవాలి. అందుకే ఈ అందాల తార జిమ్ లో తెగ కసరత్తులు చేస్తోంది. నానా కష్టాలు పడుతూ… తనను తాను అందంగా మలుచుకునేందుకు విపరీతంగా కష్టపడుతోంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.
Photo Credit :
pinkvilla
జిమ్ లో వర్కౌట్లు చేసి బయటకు వస్తున్న రాశీ ఖన్నా (Raashi Khanna)
అయితే.. కెరీర్ తొలి నుంచే గ్లామర్ మీద ఫోకస్ పెట్టిన రాశీఖన్నా (Raashi Khanna) అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. సోషల్ మీడియాలో వరుసగా , హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది.
Photo Credit :
pinkvilla
Follow Us