టాలీవుడ్ యంగ్ బ్యూటీ షాలిని పాండే (Shalini Pandey)
టాలీవుడ్ యంగ్ బ్యూటీ షాలిని పాండే (Shalini Pandey) తొలి చిత్రంతోనే యువతకి స్వీట్ షాక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత 'మహానటి' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
Photo Credit :
pinkvilla
టాలీవుడ్ యంగ్ బ్యూటీ షాలిని పాండే (Shalini Pandey)
విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) ఓవర్ డోస్ రొమాన్స్ చేసి కుర్రకారును ఫిదా చేసింది షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండతో ముద్దుల హంగామా సృష్టించిన షాలినీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.
Photo Credit :
pinkvilla
టాలీవుడ్ యంగ్ బ్యూటీ షాలిని పాండే (Shalini Pandey)
అయితే, 'మహానటి' (Mahanati)లో చిన్న పాత్ర.. కళ్యాణ్ రామ్ '118' సినిమాలు చేసింది కానీ ఎందుకో కానీ షాలినికి ఇప్పటి వరకు స్టార్ ఇమేజ్ రాలేదు. ఇప్పుడు కూడా చిన్నాచితకా సినిమాలు చేయడమో లేదంటే పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు చేయడమో చేస్తోంది.
Photo Credit :
pinkvilla
టాలీవుడ్ యంగ్ బ్యూటీ షాలిని పాండే (Shalini Pandey)
ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది. తాజాగా షాలిని పాండే మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఎక్స్ పోజ్ చేస్తూ ఫోటో షూట్ (Shalini Pandey Photoshoot) చేసింది. ఈ ఫొటోల్లో షాలిని పాండే చేస్తున్న ఎక్స్ ఫోజింగ్ చూపు తిప్పుకోలేని విధంగా ఉంది.
Photo Credit :
pinkvilla
Follow Us