'డీజే టిల్లు' బ్యూటీ నేహా శెట్టి దీపావళి లుక్ (DJ Tillu Beauty Neha Shetty Diwali Look)
నేహా శెట్టి (Neha Shetty).. ఈ 'డీజే టిల్లు' బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన ‘డీజే టిల్లు’లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘రాధిక’ పాత్రలో పెర్ఫామెన్స్ ఇరగదీసింది. ప్రస్తుతం 'బెదురులంక 2012' (Bedurulanka 2012) చిత్రంలో హీరో కార్తికేయ సరసన నటిస్తోంది.
Photo Credit :
Instagram
'డీజే టిల్లు' బ్యూటీ నేహా శెట్టి దీపావళి లుక్ (DJ Tillu Beauty Neha Shetty Diwali Look)
నేహా శెట్టి (Neha Shetty) దీపావళి సందర్భంగా అభిమానుకు విజువల్ ట్రీట్ అందించింది. ట్రెడిషనల్ వేర్ లోనూ హాట్ ఫొటోషూట్ తో మతిపోగొట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.
Photo Credit :
Instagram
'డీజే టిల్లు' బ్యూటీ నేహా శెట్టి దీపావళి లుక్ (DJ Tillu Beauty Neha Shetty Diwali Look)
లెహంగా, ఓణీ ధరించిన నేహా శెట్టి (Neha Shetty).. మ్యాచింగ్ బ్యాంగిల్స్, హెవీ ఇయర్ రింగ్స్, ముక్కుకి ముక్కుపుడక పెట్టుకుని అందాల మెరుపులు మెరిపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఓవైపు ఎద అందాలు మరోవైపు నాభి సొగసులతో మత్తెక్కించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపింది.
Photo Credit :
Instagram
'డీజే టిల్లు' బ్యూటీ నేహా శెట్టి దీపావళి లుక్ (DJ Tillu Beauty Neha Shetty Diwali Look)
దీపావళి పండుగ కావడంతో తాజాగా ఫొటోషూట్ లో పాల్గొని ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. పిక్స్ షేర్ చేసుకుంటూ అభిమానులందరికీ ‘దీపావళి శుభాకాంక్షలు’ తెలుపుతూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో అభిమానులు కూడా నేహా శెట్టికి (Neha Shetty) దీపావళి విషెస్ తెలుపుతున్నారు. అలాగే ఆమె అందాన్ని పొగుడుతూ ఫొటోలకు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.
Photo Credit :
Instagram
Follow Us