కాజల్ అగర్వాల్ ట్రెండీ ఔట్ ఫిట్ (Kajal Aggarwal Trendy Outfit)
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు పెంచుతోంది. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సందడి చేస్తోంది. తాజాగా అదిరిపోయే ఔట్ ఫిట్ లో దర్శనమిచ్చి పిచ్చెక్కిస్తోంది.
Photo Credit :
Instagram
కాజల్ అగర్వాల్ ట్రెండీ ఔట్ ఫిట్ (Kajal Aggarwal Trendy Outfit)
తాజాగా కాజల్ (Kajal Aggarwal) ట్రెండీ ఔట్ ఫిట్ టో ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో అభిమానులతో పంచుకుంది.
Photo Credit :
Instagram
కాజల్ అగర్వాల్ ట్రెండీ ఔట్ ఫిట్ (Kajal Aggarwal Trendy Outfit)
ఈ ఫొటోల్లో కాజల్ (Kajal Aggarwal Vintage Look) వింటేజ్ లుక్ ను సొంతం చేసుకుంది. ప్రెగ్నెన్సీ తర్వాత కాస్త స్లిమ్ అయిన ఈ స్టార్ హీరోయిన్ హెవీ డిజైన్డ్ మినీ డ్రెస్ లో దర్శనమిస్తూ.. మతిపోయేలా ఫొటోలకు పోజులిచ్చింది. తన థండర్ థైస్ ను చూపిస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది.
Photo Credit :
Instagram
కాజల్ అగర్వాల్ ట్రెండీ ఔట్ ఫిట్ (Kajal Aggarwal Trendy Outfit)
ఈ ఫొటోల్లో తనలోని అన్ని యాంగిల్స్ అందాలను ప్రదర్శించి చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. ప్రెగ్రెన్సీ తో సినిమాలకు కాస్త దూరమయిన కాజల్ (Kajal Aggarwal) మళ్లీ సినిమాల్లో జోరు పెంచుతోంది.
Photo Credit :
Instagram
Follow Us