ప్రకృతిను ప్రేమించడమే కాదు.. ఆరాధిస్తా : సమంత
తన స్నేహితురాలితో కలిసి సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న సమంత
Photo Credit :
Samantha Ruth Prabhu Instagram
వృక్షో రక్షతి రక్షితః
పచ్చని చెట్టు నీడలో సేదతీరడం కంటే ఆనందమేముంది అంటూ తన కౌగలింతలతో అడవికి థ్యాంక్స్ చెబుతున్న సమంత.
Photo Credit :
Samantha Ruth Prabhu Instagram
పర్యావరణాన్ని ఆస్వాదించడం కూడా రావాలి గురూ!
స్విట్జర్లాండా మజకా.. ప్రపంచంలోని అందమైన నేచర్ అంతా ఇక్కడే ఉన్నట్లు నాకు అనిపిస్తోంది
Photo Credit :
Samantha Ruth Prabhu Instagram
మంచు కురిసే వేళలో.. బోట్లో షికారుకెళ్తే ఆ హాయే వేరు
రివర్ రాఫ్టింగ్ సెషన్లో సమంత ఆనంద హేల
Photo Credit :
Samantha Ruth Prabhu Instagram
Follow Us