బుజ్జిపాపకి బుజ్జి బహుమతి
ప్రతీ పండుగతో పాటు, తన పుట్టినరోజును అల్లు అర్జున్ తన కుటుంబంతోనే జరుపుకుంటాడు. వృత్తిపరమైన కమిట్మెంట్లు ఒకవైపు ఉన్నా కూడా, తనకు దొరికే కొద్ది సమయాన్ని కుటుంబానికే కేటాయించడానికి బన్నీ ఇష్టపడతాడు.
Photo Credit :
Allu Arjun Instagram
పుట్టినరోజు శుభాకాంక్షలు అయాన్ .. అయాన్ పుట్టినరోజు వేడుకలలో స్టైలిష్ జంట.
ప్రతీ పండుగతో పాటు, తన పుట్టినరోజును అల్లు అర్జున్ తన కుటుంబంతోనే జరుపుకుంటాడు. వృత్తిపరమైన కమిట్మెంట్లు ఒకవైపు ఉన్నా కూడా, తనకు దొరికే కొద్ది సమయాన్ని కుటుంబానికే కేటాయించడానికి బన్నీ ఇష్టపడతాడు.
Photo Credit :
Allu Arjun Instagram
సెలవలా.. మజాకా... తన కుటుంబంతో కలిసి విదేశీ టూర్ ప్లాన్ చేసిన బన్నీ
అల్లు అర్జున్ వివాహం స్నేహ రెడ్డితో 6 మార్చి 2011 తేదిన జరిగింది. తొలుత ప్రేమించుకున్న ఈ జంట, ఆ తర్వాత తమ కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2014 లో వీరింట అయాన్ అడుగుపెట్టగా, 2016 లో అర్హకు వీరు స్వాగతం పలికారు. ప్రస్తుతం పుష్ప సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అర్జున్ .. అనతికాలంలోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఇప్పుడు పుష్ప 2 కి సన్నద్ధమవుతున్నారు.
Photo Credit :
Allu Arjun Instagram
పుట్టినరోజు అమ్మాయి అర్హా
అర్హకి గిఫ్ట్ అందిస్తున్న బన్నీ
Photo Credit :
Allu Arjun Instagram
కుటుంబం అంటే ఒక్కరు కాదు.. అందరూ!
విమాన ప్రయాణంలో బన్నీ కుటుంబం ఆనందహేల. ఒకవైపు ఉల్లాసం.. మరో వైపు ఉత్సాహం
Photo Credit :
Allu Arjun Instagram
Follow Us