Advertisement

ఓటీటీ బిగ్‌బాస్‌లో బిజీబిజీగా నాగ్

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఓటీటీ బిగ్ బాస్ ప్రోగ్రామ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సంవత్సరం ఆయన నటించిన బంగార్రాజు చిత్రం యావరేజిగా నిలిచింది. అంతకు ముందు ఆయన నటించిన వైల్డ్ డాగ్ చిత్రం అంతగా ఎవరినీ ఆకట్టుకోలేదు  విక్రమ్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ చిత్రానికి ప్రస్తుతం నాగ్ సైన్ చేశారు. ఇటీవలే ఇలా ఫోటోగ్రాఫర్ల కళ్లకు చిక్కారు. 

Advertisement
You May Also Like These
Advertisement