అంజనా దేవి (Megastar Chiranjeevi Mother)
మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య (Acharya) సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం సమకూర్చాడు. కొణిదెల ప్రొడక్షన్స్ లో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు.
Photo Credit :
PINKVILLA
శ్రీజ (Chiranjeevi Daughter)
ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) వాయిస్ ఓవర్ ఇవ్వడంతో.. మూవీపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉందని మేకర్స్ ముందు నుంచీ చెబుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ విజయంతో జోరుమీదున్న చరణ్ ఇందులో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నాడు.
Photo Credit :
PINKVILLA
ఉపాసన (Ram Charan Wife)
ఇప్పటికే విడుదలైన చరణ్ లుక్ ఈ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. అంతేకాకుండా మొన్ననే రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ విజయంతో చరణ్ జోరుమీదున్నాడు. రిలీజ్ కు ముందు విడుదలైన ఆచార్య టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పైన అంచనాలను పెంచాయి. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని మొదటి నుంచి చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.
Photo Credit :
PINKVILLA
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun tej)
కాగా, నేడు విడుదల సందర్భంగా నిన్న రాత్రి నుంచే మెగా అభిమానుల కోలాహలం మొదలైంది. ఆచార్య విడుదలవుతున్న థియేటర్స్ వద్ద రచ్చ రచ్చ చేస్తూ.. భారీ కటౌట్స్ కడుతూ వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Photo Credit :
PINKVILLA
దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి (Vamshi Padipally, Anil Ravipudi)
ఈ సినిమా విడుదలైన అన్ని థియేటర్స్ దగ్గర అభిమానుల హంగామా మాములుగా లేదు. వారి కటౌట్ లకు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేసి పండగ చేసుకున్నారు.
Photo Credit :
PINKVILLA
Follow Us