ట్విట్టర్ ప్రశ్న 1- ఒక్క హాష్ ట్యాగ్‌తో మీ గురించి చెప్పండి?
మహేష్ ఆన్సర్ - కామ్ అండ్ ఫోకస్.
ట్విట్టర్ ప్రశ్న 2- డైరెక్ట్ మెసేజ్ (DM) లో మీకు ఫన్నీగా అనిపించింది ఏమిటి ?
మహేష్ ఆన్సర్ - నా డీఎమ్ లాక్ అయిందని మెసేజ్ చేసినప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది. అలా లాక్ అయితే నేనది ఓపెన్ చేయాలిగా?
ట్విట్టర్ ప్రశ్న 3 - ఎమోజీలో మీ గురించి చెప్పాలంటే?
మహేష్ ఆన్సర్ - స్మైలీ :)
ట్విట్టర్ ప్రశ్న 4 - ట్విట్లర్లో ఒకరినే మీరు ఫాలో అవ్వాలనుకుంటే.. ఏ వ్యక్తిని ఫాలో అవుతారు?
మహేష్ ఆన్సర్ - నా వైఫ్‌ని ఫాలో అవుతాను.
ట్విట్టర్ ప్రశ్న 5 - ట్విట్లర్లో ఎడిట్ బటన్ కావాలా వద్దా?
మహేష్ ఆన్సర్ - ట్విట్లర్లో ఎడిట్ బటన్ కావాలి. అది చాలా అవసరం కూడా.
ట్విట్టర్ ప్రశ్న 6 - ఒక్కడు సినిమాకి సంబంధించి ఎవరిని ఫాలో చేయాలి? ఎవరిని మ్యూట్ చేయాలి? ఎవరిని బ్లాక్ చేయాలి?
మహేష్ ఆన్సర్ - ఒక్కడు సినిమాలో ఫాలో స్వప్న, మ్యూట్ ముఖేష్ రిషి, బ్లాక్ ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్స్.
ట్విట్టర్ ప్రశ్న7 - GIF లేదా JIF
మహేష్ ఆన్సర్ - JIF.
ట్విట్టర్ ప్రశ్న8 - సర్కారు వారి పాట గురించి ఓ ట్వీట్ చేయాలంటే?
మహేష్ ఆన్సర్ - ఈ వేసవిలో నా అభిమానులకు సర్కారు వారి పాటను ఓ బ్లాక్ బాస్టర్ మూవీ. ట్విట్లర్లో సర్కారు వారి పాట ఎమోజీతో ట్వీట్ చేయండి. ఎమోజీలతో సంతోషించండి.
Follow Us