Open In App User profile pic
  • హోం
  • వినోదం
  • టీవీ షోస్
  • లైఫ్ స్టైల్
తెలుగు
  • Telugu ( తెలుగు )
  • English
  • Hindi ( हिन्दी )
bell
User profile pic
Welcome User
Logout Login

pinkvilla
  • హోం
  • వినోదం
  • టీవీ షోస్
  • లైఫ్ స్టైల్
  • facebook
  • instagram
  • twitter
  • youtube

  • Privacy Policy
  • Terms of use
  • About Us
  • Contact Us

PINKVILLA
Login/Sign Up to Continue
By continuing, you accept the Terms of Use and Privacy Policy
  1. Home
  2.    >    Entertainment
  3.    >   చిత్రాలు
  4.    >   Sammathame Movie: సమ్మతమే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి!

Sammathame Movie: సమ్మతమే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి!

by K Sunil Kumar   |  Published on Jun 24, 2022 02:38 PM IST
   
1 / 4
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి (Kiran Abbavaram, Chandini Chowdary)

కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి (Kiran Abbavaram, Chandini Chowdary)

Sammathame Movie: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సమ్మతమే'. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా నేడు (జూన్ 24) విడుదలయింది. 

Pinkvilla
Read more +
2 / 4
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి (Kiran Abbavaram, Chandini Chowdary)

కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి (Kiran Abbavaram, Chandini Chowdary)

ఇటీవల ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ (Sammathame Pre Release Event) గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసారు. 

Pinkvilla
Read more +
3 / 4
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి (Kiran Abbavaram, Chandini Chowdary)

కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి (Kiran Abbavaram, Chandini Chowdary)

ఇక, ఈ సినిమా హీరోహీరోయిన్లు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), చాందిని చౌదరి చిత్ర బృందంతో పాటు మెగా నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బన్నీవాసు, దర్శకుడు సందీప్ రాజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ‘సమ్మతమే’  బిగ్ టికెట్ లాంచ్ చేశారు నిర్మాత అల్లు అరవింద్.

Pinkvilla
Read more +
4 / 4
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి (Kiran Abbavaram, Chandini Chowdary)

కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి (Kiran Abbavaram, Chandini Chowdary)

నిర్మాత అల్లు అరవింద్ (Producer Allu Aravind)మాట్లాడుతూ “సమ్మతమే చిత్రం గీతా ఆర్ట్‌లో విడుదల చేయడానికి ముఖ్య కారణం కిరణ్. మా గీతా ఆర్ట్‌కు అతను సొంత మనిషి. చాందిని లక్కీ హ్యాండ్‌”అని అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “సినిమా తీయడం ఒక ఛాలెంజ్ అయితే ప్రేక్షకులని థియేటర్‌కి రప్పించడం మరో ఛాలెంజ్‌గా పరిస్థితి నెలకొంది. ఈ సినిమాకి హాయిగా ప్రమోషన్స్ చేసుకొని ఊరూరా తిరిగాను. ఈ విషయంలో నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసులకు రుణపడి ఉంటాను”అని తెలిపారు.

Pinkvilla
Read more +
Loading...
సంబంధిత గ్యాలరీలు
Karthikeya 2 Trailer Launch: 'కార్తికేయ 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సందడి చేసిన నిఖిల్, అనుపమ పరమేశ్వరన్!

Karthikeya 2 Trailer Launch: 'కార్తికేయ 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సందడి చేసిన నిఖిల్...

Jun 25, 2022 03:02 PM
Rashmika Mandanna : రష్మిక మందాన స్టైలిష్ లుక్స్.. కరణ్ జోహార్ బర్త్‌ డే బ్యాష్‌లో సందడి చేసిన టాలీవుడ్ నటి !

Rashmika Mandanna : రష్మిక మందాన స్టైలిష్ లుక్స్.. కరణ్ జోహార్ బర్త్‌ డే బ్యాష్‌లో సం...

May 30, 2022 12:51 PM
Ketika Sharma: అందాలతో అగ్గి రాజేస్తున్న 'రొమాంటిక్' బ్యూటీ కేతికా శర్మ.. ఫొటోలు వైరల్!

Ketika Sharma: అందాలతో అగ్గి రాజేస్తున్న 'రొమాంటిక్' బ్యూటీ కేతికా శర్మ.. ఫొటోలు వైరల...

Jun 21, 2022 11:51 AM
Raashi-Karthikeya: జిమ్ లో చెమటోడ్చుతూ గ్లామర్ పెంచుతున్న రాశీఖన్నా, హీరో కార్తికేయ..!

Raashi-Karthikeya: జిమ్ లో చెమటోడ్చుతూ గ్లామర్ పెంచుతున్న రాశీఖన్నా, హీరో కార్తికేయ.....

Jun 21, 2022 09:02 PM
తాజా గ్యాలరీలు

Copyright © 2022 PINKVILLA
About Us | Contact Us | Terms & Conditions | Privacy Policy