Advertisement

Jr. NTR, Cherry & Rajamouli : తమ ఫ్యూచర్ ప్రాజెక్టులపై నోరువిప్పిన RRR టీమ్

RRR ఎంత పెద్ద విజయాన్ని నమోదు చేసిందో మనకు తెలియంది కాదు. అయితే, ఇదే క్రమంలో ఆ సినిమా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తమ మనసులోని మాటలను బయటపెట్టారు. ప్రశాంత్ నీల్‌తో తనకు చిత్రం చేయాలని ఉందని ఎన్టీఆర్ అంటే, మహేష్ బాబుతో సినిమాపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. అలాగే శంకర్‌తో చేయబోయే సినిమా గురించి చరణ్ మాట్లాడారు. ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. 

Credits: PINKVILLA
Advertisement
You May Also Like These
Advertisement