బ్లాక్ డ్రెస్ లో హాట్ గా శ్రియ శరణ్ (Shriya Saran Hot Pose in Black Dress)
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ శ్రియశరన్ (Shriya Saran) ఏకంగా దశాబ్దం కాలం పాటు ఏలింది. శ్రియకి ప్రస్తుతం 40ఏళ్ల వయసు దగ్గర పడుతున్నప్పటికీ ఇప్పటికీ తన వన్నెతరగని అందంతో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. 21ఏళ్ల కింద ఆమెను తొలి సినిమాలో ఎలాగైతే చూసామో ఇప్పటికీ అలాగే కనిపిస్తోంది.
Photo Credit :
Instagram
బ్లాక్ డ్రెస్ లో హాట్ గా శ్రియ శరణ్ (Shriya Saran Hot Pose in Black Dress)
ఈ మధ్యే తల్లయిన శ్రియశరన్ (Shriya Saran) అందాల ఆరబోతలో మాత్రం తగ్గడం లేదు శ్రీయ. తాజాగా మరోసారి కూడా తన క్లీవేజ్ సోకులను కెమెరా ముందు ఉంచింది.
Photo Credit :
Instagram
బ్లాక్ డ్రెస్ లో హాట్ గా శ్రియ శరణ్ (Shriya Saran Hot Pose in Black Dress)
తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలలో బ్లాక్ గౌను లో దుస్తులు ధరించి ఫోటోలకి హాట్ గా పోజులిచ్చింది శ్రియ (Shriya Saran) . దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Photo Credit :
Instagram
బ్లాక్ డ్రెస్ లో హాట్ గా శ్రియ శరణ్ (Shriya Saran Hot Pose in Black Dress)
ఇప్పటికీ శ్రియ (Shriya Saran) కోసం కథలు రాస్తూనే ఉన్నారు దర్శకులు. అదిరిపోయే ఫిజిక్ తో హాట్ ఫోటోషూట్లతో మతులు పోగొట్టేస్తోంది ఈ భామ. కాగా, ఈ మధ్యే బీచ్ లో అదిరిపోయే బికినీ షో చేసింది.
Photo Credit :
Instagram
Follow Us